'కేజీఎఫ్'కి 4 రోజుల్లో 3 కోట్ల వ్యూస్!

14-11-2018 Wed 16:13 | Entertainment
  • యష్ హీరోగా 'కేజీఎఫ్'
  • నాయికగా శ్రీనిధి శెట్టి 
  • డిసెంబర్ 21వ తేదీన రిలీజ్
యష్ హీరోగా కన్నడలో 'కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) సినిమా నిర్మితమైంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ .. చైనీస్ .. జపనీస్ భాషల్లో డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. అయిదు భాషల్లో కలుపుకుని 4 రోజుల్లో ఈ ట్రైలర్ కి 3 కోట్ల వ్యూస్ లభించాయి. ట్రైలర్ కి ఈ స్థాయి వ్యూస్ లభించడం పట్ల ఈ సినిమా టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. విడుదలైన ప్రతి భాషలోను ఈ సినిమా విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంతో వున్నారు. వాళ్లు ఆశించినట్టుగానే ఈ సినిమా సంచలన విజయానికి తెరతీస్తుందేమో చూడాలి.        
yashsrinidhi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more